టింకాపురం కధలు

* NOTE-ఇది పూర్తిగా ఊహాజనిత కధల సమాహారం

అనగనగా ఒక ఊరు వుంది. ఆ ఊరి పేరు టింకాపురం. ఈ ఊరు శ్రీ పురం దేశంలోని తెలుగునాడు రాష్ట్రము లో ఉంది. ఆ ఊరిలో ఉన్న టీంకు , రింకు , ఆర్య మరియు అర్ణవ్ అనే నలుగురు స్నేహితులు మన కథానాయకులు. ఈ కధలలో అనేకానేక పాత్రలను మనం చూడబోతున్నాం. LET'S ENJOY THE FLAVOUR OF THESE STORIES.

AI GENERATED IMAGE